ఫోన్ కొనేముందు మెయిన్ ఫీచర్స్ అయిన ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, ర్యామ్ బెటర్ గా ఉండేలా చూస్తుంటారు. ముఖ్యంగా కెమెరా క్వాలిటీ, ఫీచర్లపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. అయితే మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే సామ్ సంగ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఏకంగా 200MP కెమెరా ఫోన్ పై క్రేజీ డీల్ ప్రకటించింది. ఈ ఫోన్ పై ఏకంగా రూ.50 వేలకు పైగా డిస్కౌంట్ లభిస్తోంది. మీరు 200MP కెమెరా…