టీ అంటే చాలామందికి ఇష్టం.. టీలో రకరకాల టీలు ఉంటాయి.. అందులో ఎక్కువ అల్లం టీ, బెల్లం టీ, యాలాచి టీని ఎక్కువగా తాగుతారు.. కానీ బటర్ చాయ్ గురించి ఎప్పుడైనా తాగారా ? కనీసం విన్నారా?.. ఈ చాయ్ కూడా ఉందండి.. అమృత్‌సర్‌లోని వీధి వ్యాపారి బటర్ తో తయారు చేసిన టీ తెగ ఫెమస్ అట.. ఆ టీ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ �