వెన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. రోజు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది..వె న్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అలాగే వెన్నలో కాల్షియం కూడా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వెన్న తీసుకోవడం వల్ల కలిగే…
బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ యూట్యూబ్ లో తుఫానులా కొనసాగుతోంది. అలాగే, ఆడియో షేరింగ్ వెబ్ సైట్ స్పొటిఫైలోనూ ‘బట్టర్’దే హంగామా! ఇవన్నీ పక్కన పెడితే కొరియన్ బాయ్స్ తమ ‘బట్టర్’ సాంగ్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా షేక్ చేస్తున్నారు!పోయిన సంవత్సరం బీటీఎస్ విడుదల చేసిన ‘డైనమైట్’ సాంగ్ ఇంకా అవార్డులు సాధించి పెడుతోంది ఏడుగురు సింగర్స్ కి. అయితే, ఈసారి ‘బట్టర్’ మ్యూజికల్ అండ్…
మామూలోడు పక్కడితో పోటీ పడతాడు! మొనగాడు తనతో తానే పోటీ పడుతుంటాడు! ఈ విషయం మళ్లీ నిరూపించారు ‘ఆ ఏడుగురు’! బీటీఎస్ సరికొత్త మ్యూజికల్ డ్యాన్స్ నంబర్ ‘బట్టర్’ యూట్యూబ్ ని అల్లాడిస్తోంది. గతంలో తాము ‘డైనమైట్’తో నెలకొల్పిన ప్రపంచ రికార్డుని తామే ‘బట్టర్’తో బద్ధలుకొట్టారు బీటీఎస్ బాయ్స్!బీటీఎస్ టీమ్ యూట్యూబ్ లో విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ 24 గంటల్లోనే 108.2 మిలియన్ వ్యూస్ సంసాదించింది! ఇది ఇప్పటి వరకూ ఉన్న ప్రపంచ రికార్డ్ కంటే…