Home
Butta Bomma
Butta Bomma News
-
Pooja Hegde Dance: ఫ్రెండ్ సంగీత్‌లో డాన్స్ ఇరగదీసిన పూజా హెగ్డే.. వీడియోస్ వైరల్!
Pooja Hegde Shaking a Leg On Her Songs At Friend’s Sangeet: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన స్నేహితురాలి వివాహా వేడుకలో పూజా సందడి చేశారు. సంగీత్ కార్యక్రమంలో బుట్టబొమ్మ స్టెప్పులతో ఇరగదీశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ చిత్రంలోని ‘అరబిక్ కుత్తూ’ పాటకు బుట్టబొమ్మ డాన్స్ చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన… -
Butta Bomma: ఒక తండ్రి తన కూతురితో చూడాల్సిన సినిమా: శౌరి చంద్రశేఖర్ రమేష్
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన 'బుట్టబొమ్మ' చిత్రం శనివారం జనం ముందుకు వచ్చింది. ఈ సినిమాకు చక్కని స్పందన లభిస్తోందని, ఇందులోని సందేశాన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చిత్ర బృందం తెలిపింది. -
Butta Bomma: ఈ మూవీలో నటించాలనేది మా నాన్న చివరి కోరిక: సూర్య వశిష్ఠ
'బుట్టబొమ్మ'తో తెలుగువారి ముందుకు వస్తున్న మరో యువ నటుడు సూర్య వశిష్ఠ. ప్రముఖ కో-డైరెక్టర్ స్వర్గీయ సత్యం తనయుడైన సూర్య ఈ చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందంటున్నాడు. -
Anikha Surendran: కాస్తంత ఆలస్యంగా రాబోతున్న ‘బుట్టబొమ్మ’!
అనికా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన 'బుట్టబొమ్మ' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 26న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. -
Anikha Surendran: కలర్ ఫుల్ గా ‘బుట్టబొమ్మ’!
ఒకప్పటి బాలనటి అనికా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన సినిమా 'బుట్టబొమ్మ'. మలయాళ మాతృక 'కప్పెలా' కంటే 'బుట్టబొమ్మ' కలర్ ఫుల్ గా ఉంటుందని అనికా చెబుతోంది. -
Arjun Das: ‘బుట్టబొమ్మ’ కొత్త అనుభూతినిస్తుంది!
'బుట్టబొమ్మ' చిత్రంతో తెలుగువారి ముందుకొస్తున్నాడు అర్జున్ దాస్. ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామా తెలుగువారికి కొత్త అనుభూతిని అందిస్తుందని అర్జున్ దాస్ చెబుతున్నాడు. -
Trivikram Srinivas: గురూజీ బర్త్ డే సందర్భంగా ‘బుట్టబొమ్మ’ టీజర్!
అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ పోషించిన 'బుట్టబొమ్మ' సినిమా టీజర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సోమవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్‌తో Lamborghini కొత్త సూపర్‌కార్.. 343 kmph టాప్ స్పీడ్
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!