Business Class at Economy Class Prices: చాలా మందికి విమానంలో ఒక్కసారైనా ప్రయాణిస్తే చాలు అని ఉంటుంది.. అది ఏ క్లాస్ అయినా సరే విమానం ఎక్కితే చాలు అనుకుంటారు.. ఇంకా.. ప్రతి ప్రయాణికుడి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం ఓ కలగా ఉంటుంది.. విశాలమైన సీట్లు, లగ్జరీ భోజనం, ప్రీమియం సేవలు.. ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటారు.. కానీ, టికెట్ ధరలు చూసి చాలామంది ఎకానమీ క్లాస్‌కే పరిమితమవుతుంటారు. అయితే, నిజం ఏమిటంటే.. బిజినెస్ క్లాస్ ప్రయాణం…