Bus Fire: ఆదివారం నాడు వేర్వేరు సమయాల్లో రెండు PMPML బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదు. ఇందులో మొదటి ప్రమాదం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో జరిగింది. పింప్ల్రీ నుంచి భోసరికి 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న PMPML బస్సు లోకండే కామ్‌గార్ భవన్ సమీపంలో ఇంజిన్ నుంచి…
అలా చేస్తేనే.. మేం కాల్పుల విరమణకు ఒప్పుకుంటాం.. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. అటు కీవ్ సైనికులు కూడా రష్యా దూకుడును ఎదుర్కోలేక దేశం వదిలి పారిపోతున్నారు. ఈ పరిణామాల వేళ కాగా, బ్రిటన్ మీడియా సంస్థ ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. కీవ్ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకుంటే యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందన్నారు. నేటితో ముగియనున్న…
దక్షిణ పాకిస్తాన్‌లో ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దేశ వాణిజ్య రాజధాని కరాచీకి 98 కిలోమీటర్ల (61 మైళ్లు) దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం నూరియాబాద్‌లో ఈ ప్రమాదం జరిగింది.