‘అఖండ’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన బోయపాటి రామ్ హీరోగా కొత్త సినిమాను ఆరంభించారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. బుధవారం ఉదయం పూజతో ఆరంభమైన ఈ సినిమా దర్శకుడిగా బోయపాటికి 10వ సినిమా. హీరో రామ్ కు 20వ సినిమా. ‘ది వారియర్’ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రమిది. రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ…