IND vs AUS: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంలోని సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 4 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా తరఫున బ్యూ వెబ్‌స్టర్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు, జస్ప్రీత్…