మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో భవనం కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషాద కర ఘటనలో ఇద్దరు సజీవ సమాధి అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ ఇండోర్ లో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. పట్టణ పరిధిలోని రాణిపుర ప్రాంతంలో ఉన్నట్టుండి మూడు అంతస్తుల భారీ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింది చిక్కుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు స్పాట్‌లనే…