Home
Bsnl Prepaid Plan
Bsnl Prepaid Plan News
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
BSNL Recharge: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రూ.599 కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రూ.599 ప్లాన్‌లో మొత్తం 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతి రోజు 3GB హైస్పీడ్ డేటా… -
BSNL: బీఎస్ఎన్ఎల్ 72 రోజుల ప్లాన్.. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. చౌక ధరకే
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి, BSNL ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇటీవల, కంపెనీ రూ.1కి ఒక నెల చెల్లుబాటుతో ఉచిత సిమ్‌ను అందించే ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇప్పుడు, కంపెనీ మరో అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇక్కడ రూ.500 కంటే తక్కువ ధరకు మీరు 72 రోజుల వ్యాలిడిటీని మాత్రమే కాకుండా డేటా ప్రయోజనాలను కూడా పొందుతారు. దీనితో పాటు, కంపెనీ అపరిమిత కాలింగ్, SMS సౌకర్యాన్ని… -
BSNL: యూజర్లకు షాక్.. రూ.107 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించిన బీఎస్ఎన్ఎల్..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలోనే అత్యంత చౌకైన టెలికాం ప్లాన్లను అందిస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ యూజర్లకు షాకిచ్చింది. రూ.107 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది. ఈ ప్లాన్ గతంలో 35 రోజుల చెల్లుబాటుతో వచ్చింది. తరువాత దీనిని 28 రోజులకు తగ్గించారు. కంపెనీ ఇప్పుడు వ్యాలిడిటీని 22 రోజులకు తగ్గించింది. రూ. 107 రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 22 రోజుల చెల్లుబాటును మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కు సంబంధించిన అన్ని ప్రయోజనాలు… -
BSNL: బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్.. కేవలం 1 రూపాయికే కొత్త సిమ్.. 2GB 4G డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్
టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌కు కంపెనీ దీపావళి బొనాంజా 2025 అని పేరు పెట్టింది. ఈ ఆఫర్ కింద, కంపెనీ తన కొత్త వినియోగదారులకు కేవలం 1 రూపాయలకు BSNL 4G మొబైల్ సేవను అందిస్తోంది. దీపావళి బొనాంజా ఆఫర్ కింద, వినియోగదారులు కంపెనీ రూ.1 ప్లాన్‌లో 1 నెల వ్యాలిడిటీని పొందుతారు. దీనితో పాటు, BSNL కస్టమర్లు ప్రతిరోజూ 2GB 4G డేటా, అపరిమిత… -
BSNL Azadi Ka Plan: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! కేవలం రూ.1కే 30 రోజులు అన్లిమిటెడ్ డేటా, కాల్స్!
BSNL Azadi Ka Plan: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఒక సంచలనాత్మక ప్రీపెయిడ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీనికి “ఆజాదీ కా ప్లాన్” (Azadi Ka Plan) అనే పేరును పెట్టారు. ఈ ప్లాన్ కేవలం రూ.1కి అందుబాటులో ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రమోషనల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా తీసుకవచ్చింది బీఎస్ఎన్ఎల్.… -
బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ..
ఓవైపు ప్రైవేట్ టెలికం సంస్థలు ప్లాన్ ధరలు పెంచుతూ.. యూజర్లకు షాక్ ఇస్తుంటే.. మరోవైపు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. పాతవారిని కాపాడుకుంటూనే.. కొత్తవారిని ఆకర్షించేలా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది.. ప్రైవేట్ టెలికం సంస్థలు అందించిన ప్లాన్స్ రూ.200కు పైగా ఉంటున్నాయి.. ఇక, వాలిడిటీ కేవలం 28 రోజులకే పరిమితం అవుతుండగా.. కొన్ని షరతులతో రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్.. Read Also: కోవిడ్ థర్డ్…
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!