Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న రిలీజ్ కాబోతోంది. దీంతో వరుసగా ప్రమోషన్ల పేరుతో ఏదో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా విజయ్, సత్యదేవ్ మీద తీసిన ‘అన్న అంటూనే’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బ్రదర్స్ గా విజయ్, సత్యదేవ్ ఎమోషన్ ను చూపించారు. ‘మర్చిపోవడానికి వాడేమన్నా గోడమీద ఉన్న దేవుడా..…