Free Tv and Android Projector With Excitel Broad Band Connection : ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు హైస్పీడ్ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు అన్ లిమిటెడ్ డేటా అలాగే పలు ఓటీటీ ఛానెల్స్ కు యాక్సెస్ ను అందిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇచ్చే ఆఫర్స్ కు మించి ఒక అడుగు ముందుకేసింది ‘ఎక్సైటెల్’. బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు ఉచిత టీవీ లేదా ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ను అందిస్తుంది. బిగ్ స్క్రీన్…