కూరగాయలలో రారాజు వంకాయ.. వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? ఇది అందించే రుచి , ఆరోగ్య ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు.. ఇది ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు , శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణవ్యవస్థ : జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే లేదా జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటే.. మీరు వంకాయ తినకుండా ఉండాలి. ఎందుకంటే వంకాయ మీ జీర్ణశక్తిని…