ప్రతి జంట జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన క్షణం. ప్రతి జంట కూడా తమ జీవితంలోని ఈ చిరస్మరణీయ క్షణాన్ని బంధువులతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారు. అయితే.. హిమాచల్ ప్రదేశ్‌లో పెళ్లికి సంబంధించి ఓ విచిత్ర ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఇద్దరు జంట ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకోవడానికి వరుడి బాస్ కారణం. టర్కీలో నివసిస్తున్న ఒక…
Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి.
భారతదేశంలో ఆడపిల్లల నిష్పత్తి రోజురోజుకు తగ్గిపోతుంది.. బ్రూణ హత్యలు, అత్యాచారాలు, ఇతరత్రా కారణాల వలన ఆడపిల్లలను పొట్టన పెట్టుకుంటున్నారు. దీనివల్లనే సమాజంలో ఆడవారి సంఖ్య తగ్గుతుంది. తాజాగా అమ్మాయిల కొరతతో అబ్బాయిల పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎంతోమంది పెళ్లి కానీ ప్రసాద్ లు తమ పెళ్లిళ్ల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజా సరే ప్రకారం 100 మంది అబ్బాయిలకు కేవలం 80 మంది అమ్మాయిలు మాత్రమే దొరుకుతున్నారట.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క…