శనివారం అర్థరాత్రి ఓ రిసార్ట్‌లో మెహందీ వేడుక సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ వధువు హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన ఘటన నైనిటాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే , శనివారం అర్థరాత్రి నౌకుచియాటల్ లోని ఓ రిసార్ట్‌లో మెహందీ వేడుక సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ వధువు హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. దీంతో బంధువులు ఆమెను భీమ్‌తాల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు, కానీ వైద్యులు చాలా ప్రయత్నించినప్పటికీ, వధువు జీవితాన్ని రక్షించలేకపోయారు. న్యూఢిల్లీలోని ద్వారక నివాసి…