The bride canceled the wedding because she didn't like the lehenga: చిన్న చిన్న కారణాలకు పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. ఇరు కుటుంబాలు అనవసర ఈగోలకు పోయి పెళ్లిళ్లు చెడగొట్టుకున్న ఘటనలు చాలానే చూశాం. తాజాగా పెళ్లి బట్టలు నచ్చలేదని చెబుతూ ఏకంగా వధువు తన వివాహాన్ని రద్దు చేసుకుంది. అత్తింటివారు పెట్టిన లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకుంది పెళ్లి కూతురు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో జరిగింది. ఈ ఘటన…