అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎంత కష్టపడినా చాలీచాలని జీవితాలను గడపాల్సి వస్తుంది. కొంతమంది కొద్దిగా కష్టపడితే చాలు కావాల్సినంత సంపాదిస్తుంటారు. మరికొందరు పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఎప్పటికైనా విజయం సాధించకపోతామా అనే ధీమాతో కష్టపడి పనిచేస్తుంటారు. ఇలాంటి వారు ఏదో ఒక రోజున తప్పకుండా విజయం సాధిస్తారు. ఇలాంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లోని పన్నాజిల్లాలో జరిగింది. సుశీల్ శుక్లా అనే వ్యక్తి స్థానికంగా ఇటుక బట్టీని నిర్వహిస్తున్నాడు. దీనికి కావాల్సిన…