ది మమ్మీ, మమ్మీ రిటర్న్స్, జార్జ్ ఆఫ్ ది జంగిల్ సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు ‘బ్రెండన్ ఫ్రేసర్’. ఆస్కార్స్ 95లో ‘ది వేల్’ సినిమాకి గానూ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరిలో అవార్డ్ కోసం పోటీ పడుతున్న ‘బ్రెండన్ ఫ్రేసర్’ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. అమెరికన్ సైకోలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ‘ది వేల్’ సినిమాలో ప్లే చేసిన ‘చార్లీ’ అనే పాత్రకి గాను బ్రెండన్ ఫ్రేసర్ కి ఆస్కార్…
బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని “ది వేల్” సినిమా సొంతం చేసుకుంది. బ్రెండన్ ఫ్రేసర్ హీరోగా నటించిన ఈ మూవీ మరిన్ని కేటగిరిల్లో ఆస్కార్ అవార్డుని గెలుస్తుందనే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. All Quiet on the Western Front, The Batman, Black Panther: Wakanda Forever, Elvis, The Whale లాంటి సినిమాలని దాటి ‘ది వేల్’ సినిమాకి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది. And…