Home
Brahmos Missile
Brahmos Missile News
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
India’s Defence Export Boost: భారత రక్షణ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిన బ్రహ్మోస్ క్షిపణి, దేశ రక్షణ ఎగుమతుల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో బ్రహ్మోస్ క్షిపణుల విక్రయానికి ఒప్పందాలు కుదిరాయి. ఈ మూడు దేశాలతో కలిపి 60 కోట్ల డాలర్లకు పైగా (సుమారు రూ.5,000 కోట్లకు పైగా) విలువైన ఒప్పందాలు జరిగినట్లు డిఫెన్స్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు. మూడు దేశాలతో బ్రహ్మోస్ ఒప్పందాలు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయానికి… -
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
INS Mahendragiri: భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ (INS Mahendragiri) ఈ రోజు అధికారికంగా భారత నౌకాదళంలోకి చేరింది. శనివారం విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఒక సదస్సులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను అధికారికంగా ఇండియన్ నేవీలో చేర్చారు. ఇది ప్రాజెక్ట్ 17ఏ కింద దేశీయంగా నిర్మించిన ఆరో యుద్ధనౌక కావడం గమనార్హం. దీనిని… -
INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
INS Mahendragiri: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఆధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. బరాక్-8, బ్రహ్మోస్ క్షిపణులతో పాటు అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ నౌక భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేయనుంది. శత్రు రాడర్లకు చిక్కకుండా ప్రయాణించే సామర్థ్యం, జలాంతర్గాములను గుర్తించి నిర్వీర్యం చేసే వ్యవస్థలు దీనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు భారత్… -
Made in India Weapons: బ్రహ్మోస్ నుంచి ఆకాశ్‌తీర్ వరకు.. రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర
Made in India Weapons: భారతదేశం రక్షణ రంగంలో వేగంగా ఎదుగుతూ, ప్రపంచానికి విశ్వసనీయ ఆయుధాల సరఫరాదారుగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్, ఆస్ట్రా, ఆకాశ్, ఆకాశ్‌తీర్ వంటి వ్యవస్థలు అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటి అత్యుత్తమ పనితీరు, విశ్వసనీయత, తక్కువ వ్యయం కారణంగా విదేశీ మార్కెట్లలో వీటికి గణనీయమైన డిమాండ్ పెరుగుతోంది. బ్రహ్మోస్‌కు పెరుగుతున్న అంతర్జాతీయ ఆదరణ బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా… -
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Vladimir Putin: రష్యా రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా జరుగుతున్న 'ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్' (SPIEF) సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశాన్ని శాంక్షన్ల (ఆర్థిక ఆంక్షలు) పేరుతో భయపెట్టాలని లేదా ఒత్తిడికి గురిచేయాలని ఏ దేశమైనా ప్రయత్నిస్తే.. అది ఆ దేశాలకే "బూమరాంగ్" అవుతుందని (అంటే తిరగబడుతుందని) ఆయన హెచ్చరించారు. రక్షణ, ఆర్థిక రంగాల్లో తమకు నచ్చిన భాగస్వాములను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ సార్వభౌమ… -
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
Brahmos: భారత్ అభివృద్ధి చేసిన ‘‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. పలు దేశాలు ఈ క్షిపణని కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు బ్రహ్మోస్ అమ్మేందుకు ఒప్పందం కుదిరినట్లు భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దీనికి ముందు ఫిలిప్పీన్స్ కూడా ఈ క్షిపణిని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో ఇండోనేషియాతో కూడా ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. చైనా సమీపంలో ఈ దేశాలు బ్రహ్మోస్… -
BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటైన బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి వియత్నాంతో ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖలో కీలక అధికారి రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. -
BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో టర్కీలో భయాందోళనలు మొదలయ్యాయా? టర్కీ మీడియా, నిపుణులు హడలెత్తిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టర్కీ ఎందుకు భయపడుతోంది? అసలేం జరిగింది? విషయం తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. -
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్‌ను పరీక్షించిన పాకిస్తాన్..
Pakistan: బ్రహ్మోస్‌కు పోటీగా పాకిస్తాన్ అభివృద్ధి చేసిన ‘‘ఫతా-4’’ క్రూయిజ్ మిస్సైల్‌ను ఆ దేశం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేలకు సమాంతరంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్షిపణి, శత్రు దేశాల రాడార్ వ్యవస్థకు చిక్కదు. ఫతా-4 క్షిపణిని పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ డెవలప్ చేసింది. భూమి నుంచి ప్రయోగించే ఈ క్రూయిజ్ మిస్సైల్‌లో అత్యాధునిక ఏవియానిక్స్, నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ… -
Pakistan: బ్రహ్మోస్‌కు పోటీగా ఫతా-3 క్షిపణిని తీసుకొచ్చిన పాకిస్తాన్..
Pakistan: పాకిస్తాన్ తన కొత్త సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఫతా-3ని ఆవిష్కరించింది. ఈ క్షిపణి పాకిస్తాన్ ఫతా సిరీస్ క్షిపణుల్లో లెటెస్ట్ది. భారత బ్రహ్మోస్ మిస్సైల్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ దీనిని సిద్ధం చేసినట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫతా-3 ద్వారా పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలు మరింగా పెరుగుతాయి. ముఖ్యంగా సముద్రం, భూమి నుంచి ఖచ్చితమైన దాడులు చేయడానికి సహాయపడుతుంది. ఫతా-3 చైనాకు చెందిన హెచ్డీ-1 సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను పోలి ఉంటుంది. ఇది…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!