డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై “బ్రహ్మ వరం పి.ఎస్. పరిధిలో” అనే సినిమా తెరకెక్కింది. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 23, 2024న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సినిమాటిక్ ట్రీట్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో స్రవంతి బెల్లంకొండ ఒక ప్రధాన పాత్రను పోషిస్తూనే ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా పని చేయడం…