Brahmanandam Animal Version Video Goes Viral: యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటి రోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతోంది. మొదటి రోజు ఈ సినిమా రూ.116 కోట