ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా స్కంద. సెప్టెంబర్ 18 నుంచి 28కి వాయిదా పడిన ఈ మూవీ ప్రమోషన్స్ లో జోష్ కనిపించట్లేదు. గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్ లు రిలీజ్ చేసి స్కంద సినిమాకి మంచి బజ్ ని జనరేట్ చేసారు కానీ ప్రమోషనల్ కంటెంట్ మొత్తం రిలీజ్ డేట్ కి చాలా రోజుల ముందే రిలీజ్ చేయడంతో మేకర్స్ దగ్గర నుంచి కొత్త…