ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ బాలుడు గూడ్స్ రైలు కింద చక్రాలలో ఇరుక్కొని ఏకంగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్న ఓ పిల్లాడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి ఆడుకుంటుండగా ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న లక్నోకు వెళ్లాల్సిన ఓ గూడ్స్ రైలులోకి ఎక్కి కూర్చున్నాడు. అయితే అనుకోకుండా గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదలడంతో…