గోవా బ్యూటీ ఇలియానకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది.. అందుకు కారణం ఆమె గర్భవతి కావడమే.. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్‌ఫ్రెండ్ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ.. గత కొన్ని రోజులుగా…