మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోతో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్’లో సినిమా విశేషాలను పంచుకున్న అనిల్ రావిపూడి, తన నిర్మాత సాహు గారపాటితో వేసుకున్న ఒక ఆసక్తికరమైన ‘బెట్’ గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన…