Home
Box Office Clash
Box Office Clash News
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
Balakrishna vs Nagarjuna: టాలీవుడ్లో సీనియర్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఆసక్తికరమైన క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్లో పోటీ పడిన బాలకృష్ణ, నాగార్జున.. ఇప్పుడు మరోసారి అదే పండగ సీజన్లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో 2004 బాక్సాఫీస్ లెక్కలు 2026లోనూ రిపీట్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. 2004 క్రిస్మస్ సీజన్లో బాలకృష్ణ ‘విజయేంద్ర… -
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
ఈ ఏడాది దసరా కూడా సంక్రాంతి సీజన్ లా మారుతుందా? చూస్తుంటే క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే రావాలి అని డిసైడ్ అయ్యారా? దసరా రేస్ లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ కూడా చేరింది. ఈ పండగకి ఏ ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్మిక గాయపడడంతో రణబలి షూటింగ్ ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. రష్మిక కోలుకోవడంతో ముందుగా రణబలి బ్యాలెన్స్… -
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
Jailer 2 vs Om: ఈ దసరాకు కోలీవుడ్‌లో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్, ఆయన మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాను అక్టోబర్… -
Kiran Abbavaram: జన నాయగన్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదు !
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరంకు కోలీవుడ్ సినిమాలు పెద్ద మైనస్‌గా మారుతున్నాయా? ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ టైమ్‌లో ఏదో ఒక పెద్ద తమిళ సినిమా పోటీకి వచ్చి హిట్ కొట్టేయడం కిరణ్ కెరీర్‌కు బ్రేకులు వేస్తోందా? అనేలా ఆయన సినిమాలకి తమిళ సినిమాలు అడ్డుపడుతున్నాయి. ఇక తాజాగా కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఇదే విషయం మీద కిరణ్ అభవరం క్లారిటీ ఇచ్చాడు. పలుమార్లు బాక్సాఫీస్… -
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్‌కు తిప్పలు
మొత్తానికి ‘జననాయగన్’కు సెన్సార్ నుంచి మోక్షం దక్కింది. 12 కట్స్‌తో ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్‌కి దారి చూపించింది. సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ నెల 24న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అదే రోజు వస్తున్న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’కి దెబ్బ తగిలింది. కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’ 24న విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు… -
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
2027 సంక్రాంతి రేసులోకి ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ కర్చీఫ్ వేసిన వాళ్లు జారుకుంటున్నారు. ఎంతమంది డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మనవాళ్లకే ప్లేస్ లేదు, థియేటర్స్ దొరకవు అనుకుంటే తమిళ స్టార్స్ ‘మేము సైతం’ అంటూ వచ్చేస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ కర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ అరడజను సినిమాలు పోటీపడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తుంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి మూడు,… -
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?
ఓ సినిమా పోస్ట్‌పోన్ అయితే అందులో ఆశ్చర్యమే లేదు, అదే ప్రీపోన్ అయితే ఏదో మతలబు ఉన్నట్లే! బాలీవుడ్ ఫిల్మ్స్ ‘ఆల్ఫా’, ‘ధమాల్ 4’ సడన్‌గా రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకున్నాయి. అనౌన్స్ చేసిన దానికి ఒక వారం ముందుగానే వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటి? అందరూ అనుకుంటున్నట్లుగా ఆ సినిమా బాలీవుడ్ ని అంతలా భయపెడుతుందా? ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ మొన్నటి వరకు ఎప్పుడు వస్తుందో సరైన క్లారిటీ లేదు. గత ఏడాది క్రిస్మస్కి… -
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
‘ఖుషి’ తర్వాత గ్యాప్ తీసుకొని ‘మా ఇంటి బంగారం’ అంటూ వస్తున్న సమంత, పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్ ని వదిలేసుకుంది. మే 15న రిలీజ్ కావల్సిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్, జూన్ 19 కి పోస్ట్‌పోన్ అయింది. కానీ ఇప్పుడు నాలుగైదు సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది. ‘ఖుషి’ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత, సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ‘మా ఇంటి బంగారం’తో వచ్చేస్తుంది. మే 15న ప్రేక్షకుల… -
Ramayana: ‘రామాయణ’కి జపాన్ ‘గాడ్జిల్లా’ షాక్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం భారీ యుద్ధం తప్పదా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటి ‘ఐమ్యాక్స్ (IMAX)’ వెర్షన్ మూవీగా గుర్తింపు పొందబోతోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ‘రామాయణ’ విజయానికి ఇప్పుడు జపాన్ నుంచి ఒక భారీ… -
Mrithyunjay & Vishnu Vinyasam : శ్రీవిష్ణుకు ‘డబుల్’ రిలీజ్ కష్టాలు.. ఒకే నెలలో రెండు సినిమాలు! రిస్క్ తప్పదా?
సాధారణంగా ఏ హీరోకైనా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడమే గగనం. కానీ శ్రీవిష్ణుకు మాత్రం ఒకే నెలలో రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ (Mrithyunjay) ఫిబ్రవరి 27న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే, మరోవైపు ఆయన కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో Also Read : Ramayana :…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?