న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు విశాఖపట్నంలో టీమిండియా క్రికెటర్లు రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న విశాఖకు చేరుకున్న ఇరు జట్లు.. ప్రస్తుతం మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. బుధవారం (జనవరి 28) ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. వైజాగ్‌లోని వరుణ్ ఇనాక్స్ థియేటర్‌లో భారత క్రికెటర్లు ‘బార్డర్’ మూవీని వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read: T20 World…