2026 సంక్రాంతి రిలీజ్ బరిలో ఉన్న సినిమాలలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ఒకటి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ హారర్ కామెడీ చిత్రం విడుదల కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో.. డైరెక్టర్ మారుతి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం మారుతి ఇంటర్వ్యూలు ఇస్తూ.. రాజాసాబ్ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో బొమన్ ఇరానీ పాత్ర గురించి చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. ‘రాజాసాబ్ సినిమాలో…