ఇదొక విచిత్రమైన కథ. బాలీవుడ్ లో ఎలాంటి వింతలు జరుగుతాయో ఉదాహరణగా చెప్పాలంటే దీని గురించి చూపొచ్చు. ఒక బాలీవుడ్ హీరోయిన్ ఆత్మ జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని ప్రజలు నమ్ముతున్నారు. అక్కడ బస చేసిన వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. హిందూ మహారాజును పెళ్లి చేసుకున్న బాలీవుడ్ ముస్లిం నటి దెయ్యంలా తిరుగుతోంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జుబైదా బేగం. జోధ్‌పూర్ మహారాజా హన్వంత్ సింగ్‌తో ఆమె విషాద…