Prabhas : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ మధ్య స్పిరిట్ నుంచి సందీప్ రెడ్డి తీసేస్తే.. ఇప్పుడు ఏకంగా కల్కి-2 నుంచి నాగ్ అశ్విన్ తీసేశాడు. దెబ్బకు అమ్మడి మీద ట్రోలింగ్ మామూలుగా జరగట్లేదు. అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ చేస్తున్నవే. డైరెక్టర్లు వేరు కావచ్చు. కానీ హీరో ప్రభాస్ నటిస్తున్నవే కావడంతో.. ఆమెను తీసేయడం వెనక ప్రభాస్ హస్తం…