బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ చేసిన కొద్దిపాటి సినిమాల్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తెలుగులో ఆమె కనిపించిన తొలి కీలక పాత్ర NTR కథానాయకుడు NTR మహానాయకుడు సినిమాల్లోనే. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన బయోపిక్‌లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత తమిళంలో బాలీవుడ్ హిట్ పింక్ రీమేక్‌గా తెరకెక్కిన నెరకొండ పారవైలో అజిత్ కి భార్య పాత్రలో విద్యా…