Katrina Kaif : ఈ మధ్య స్టార్ హీరోయిన్లు చాలా మంది గుడ్ న్యూస్ చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాత్రి కత్రినా స్వయంగా పోస్టు చేసి చెప్పింది. కత్రినా తన బేబీ బంప్ ఫొటోలను పంచుకుంది. ‘ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలో కొత్త చాప్టర్ ను ఆహ్వానిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ.…
బాలీవుడ్ ప్రేమాయణాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకున్నా, యావద్భారతంలోని సినీ ఫ్యాన్స్ కు భలే ఆసక్తి! ఈ మధ్య కాలంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ సొదలే ముంబైలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకూ ఈ జంట ఎప్పుడు పెళ్ళి పీటలెక్కుతుందీ అనీ అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతోనే అలియా, రణబీర్ ఒక్కటి కాబోతున్నారు. ఆ మాటకొస్తే వారిద్దరికీ ఎప్పుడో పెళ్ళయిందనీ, ఇప్పుడు అధికారికంగా జనానికి తెలిసేలా పెళ్ళి చేసుకోనున్నారని బాలీవుడ్ బాబులు చెబుతున్నారు. ఏప్రిల్…