Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమాయణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముప్ద్దుగుమ్మ.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు గత వారం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు.. తమ్ము నిప్పు కాదు ఏకంగా మంటనే రగిలించింది.