చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా నేపోటిజం ఉంటుంది. అది ముఖ్యంగా బాలీవుడ్ లో ఉందని చాలామంది బాహాటంగానే ఒప్పుకొన్నారు.. అక్కడ ట్యాలెంట్ కన్నా ఇంటిపేరు ముఖ్యమని ఎంతోమంది స్టార్ హీరోలు మీడియా ముందు వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. నటుడిగా, విలన్ గా వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆయన ‘వినయ విధేయ రామ’, ‘రక్త చరిత్ర’ చిత్రాలలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ మూడవ సీజన్ లో…