Bolisetty Srinu Deleted Tweet Regarding Allu Arjun: అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ విషయంలో వెనక్కి తగ్గారు. నిజానికి ఒక యూట్యూబ్ ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ ని ఏమైనా పుడింగివా? ఆయన సొంత తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేక పోయాడు. ఇష్టమైతేనే వస్తా అంటున్నాడు, అసలు నిన్ను రమ్మని ఎవరడిగారు? అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత ఆ వీడియో…
Bolisetti Srinivas Clarity on Comments against Allu Arjun: అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? మాటలు జాగ్రత్తగా రావాలి అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా ఆ విషయం మీద మరోసారి స్పందించారు. నాకు ఇష్టమైతేనే వస్తా, ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని గాని నాగబాబు గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను…