బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 400 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ 2021, 2025 మధ్య పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే…