రష్మికలా టాలీవుడ్‌లో సెటిల్ అవుదామని ప్రయత్నిస్తున్న ఆషికా రంగనాథ్‌కు చుక్కెదురౌతోంది. స్టార్ హీరోలతో, స్టార్ బ్యానర్స్‌లో వర్క్ చేసినా హిట్ రావడం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్‌తో టీటౌన్ ఎంట్రీ తీసుకున్న ఆషికా.. యాక్టింగ్, గ్లామర్ పరంగా స్టన్నింగ్ లుక్స్‌లో కట్టిపడేసింది. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత నా సామి రంగాలో అక్కినేని నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపించినా ఫలితం నిల్. 2024 సంక్రాంతికి…