వాట్సాప్, ఇన్స్టా, టెలిగ్రామ్, స్నాప్ చాట్ ఇలా రకరకాల సోషల్ మీడియా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా టెక్స్ట్, ఆడియో, వీడియో, ఇమేజెస్ ద్వారా చాట్ చేస్తుంటారు. అయితే ఈ యాప్స్ పనిచేయడానికి ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఇంటర్నెట్ లేకుండానే చాట్ చేసే వెసులుబాటు ఉన్న యాప్ ఉందనే విషయం తెలుసా? వాట్సాప్ లాంటి యాప్ కానీ, ఇంటర్నెట్ లేకున్నా చాట్ చేయొచ్చు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కొత్త మెసేజింగ్ యాప్‌ను విడుదల…