పొద్దున్నే లేవగానే చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే ఆ టీ ఈ టీ కాకుండా ఆయుర్వేద టీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.. అందులో ఒకటి బ్లూ టీ..శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ బావిస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ…