Neha Shetty : తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకున్న హీరోయిన్ ” నేహా శెట్టి “. మెహబూబా అనే చిన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ డీజే టిల్లు తెలుగు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ అయిపోయింది. డీజే టిల్లులో రాధికా పాత్రలో నేహా శెట్టి కెరియర్ బెస్ట్ హిట్టును అందుకుంది. �