నేచురల్ స్టార్ నాని ప్రజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు తన రూటు మార్చి పూర్తి వైల్డ్ అవతారంలోకి మారిపోయారు. రీసెంట్‌గా ‘హిట్ 3’ వచ్చిన్న నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే పీరియాడిక్ మాస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీని తర్వాత సుజిత్ డైరెక్షన్‌లో ‘బ్లడీ రోమియో’…