Blood and Chocolate release date: లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇదే బ్యానర్ పై అర్జున్ దాస్ హీరోగా బ్లడ్ అండ్ చాక్లెట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ సినిమాలు రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ…