అథ్లెటిక్ పర్సనాలిటీ, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ కలిసిన యాక్టర్ గా పేరు తెచ్చుకున్న హీరో ‘షాహిద్ కపూర్’. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న షాహిద్ కపూర్, ఇటివలే ఒటీటీలోకి డెబ్యు ఇస్తూ ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ని పలకరించాడు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సీరీస్ ఇండియాలోనే హయ్యెస్ట్ వ్యూవర్షిప్ తెచ్చిన వెబ్ సీరీస్ గా పేరు తెచ్చుకుంది అంటే షాహిద్ కపూర్ ఒటీటీలోకి ఎలాంటి ఎంట్రీ ఇచ్చాడో స్పెషల్…