Vijaya Devara Konda & Rashmika Mandanna On Kalki AD 2898: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన సినిమా “కల్కి 2898 ఏడి” డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా వసూళ్లు…
తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే హారర్ మూవీస్ ఎప్పుడు ఆదరిస్తూ వుంటారు. అయితే మొదటి నుంచి హారర్ జోనర్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్ ఇండస్ట్రీ..ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హార్రర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చిన మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ ది నన్.…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన ట్రిపుల్ ఆర్.. కేజీఎఫ్ 2 విడుదల తర్వాత కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటి.. 5వ వారంలోకి అడుగుపెట్టేసింది. దాంతో ఆర్ఆర్ఆర్ మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ట్రిపుల్ ఆర్ ఏకంగా 1100 కోట్ల గ్రాస్…