ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ జూనియర్ ఎన్టీఆర్ “వార్ 2” సినిమా తెలుగు స్టేట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న “వార్ 2” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. “వార్” సినిమాకి సీక్వల్‌గా ఈ సినిమాని సిద్ధం చేశారు. Also Read:Lavanya Tripathi : ‘చిత్తూరు పిల్ల’నంటున్న మెగా కోడలు! జూనియర్ ఎన్టీఆర్ ఈ…
Allu Arjun – Atlee : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హిట్‌మేకర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘AA22’ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్ నటనా సత్తాను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా, అల్లు అర్జున్ ఈ…
యూత్‌ఫుల్ క్రేజీ లవ్‌స్టోరీగా వచ్చిన ప్రేమలు మూవీ మలయాళంలో ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.. థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. నస్లీన్ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్…