మీర్పేట్ రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్పేట్లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్కి అడ్డుపడ్డారు. దీంతో మీర్పేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్పేట్ స్టేషన్‌కు తరలించారు.…
ట్విటర్, ఫేస్ బుక్ లు ఇండియాలో మరో రెండు రోజుల్లో బ్లాక్ అవుతాయనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణం ఏంటి.. అసలు ఈ వార్తలో నిజమెంత అని అందరిలోనూ ఈ ప్రశ్నలు మెలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం 3 నెలల కింద విడుదల చేసిన నిబంధనలపై ట్విటర్, ఫేస్ బుక్ యజమాన్యాలు ఇప్పటికీ స్పందించలేదు. మే 26 తో ఈ గడువు పూర్తి కానుంది. దీంతో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ…