Small Girl helping Blind Beggar: కొంత మంది చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే తమ మంచి మనసు చాటుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి కల్మషం ఉండదు. డబ్బున్నా లేకపోయినా, నిరుపేదలైనా, బిచ్చగాలైనా వారు బేధభావం చూపరు. ఓ చిన్నారి అంధుడైనా బిచ్చగాడికి సాయం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో అంటూ పొగడ్తలతో ముచ్చెత్తుతున్నారు.…