మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో మూవీ “బ్లాక్ పాంథర్” సీక్వెల్ పనులు పారంభమయ్యాయి. ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభమైనట్టు అధికారికంగా వెల్లడించారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫెయిజ్ మంగళవారం నుంచి ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ షూటింగ్ అట్లాంటాలోని పైన్ వుడ్ స్టూడియోలో ప్రారంభమైనట్టు ప్రకటించారు. గతంలో ‘బ్లాక్ పాంథర్’లో హీరో రోల్ పోషించిన దివంగత నటుడు చాడ్విక్…