రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భర్తే కదా అని నమ్మిన ఆ యువతిని ఆ నీచుడు నట్టేట ముంచాడు. డబ్బు కోసం కాబోయే భార్య నగ్న వీడియోలనే ఎరగా వేశాడు. దీంతో తట్టుకోలేని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాది క్రితం మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో…
బర్త్ డే పార్టీ అని పిలవగానే ఫ్రీ మందు కోసం ఆశపడ్డారు ఇద్దరు యువకులు.. పిలిచింది స్నేహితులే కదా అని నమ్మి వెళ్లారు. మందు, అమ్మాయిలు, చిందులు ఈవ్ ఉంటాయని ఊహించుకున్నారు. కానీ, వారు అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి అని తెలిసేసరికి అవాక్కయ్యారు. మద్యం మత్తులో వారి స్నేహితులే వారికి శత్రువులయ్యారు. డబ్బు కోసం నీచానికి పాల్పడ్డారు. అసలు ఇంతకీ ఆ పార్టీలో ఏం జరిగిందటే.. మీరట్ కి చెందిన ఇద్దరు యువకులు స్నేహితుడి…