Home
Bjp Wins
Bjp Wins News
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు చిత్తులయ్యాయి. ఊహించని రీతిలో మధ్యప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..
Khanapur Municipality: గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేతులు కలపడంతో ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ వశమైంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని విషయం తెలిసిందే. Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్”… -
Chandigarh Mayor Election: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌కు బిగ్ షాక్.. బీజేపీ జయకేతనం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలను ఓడించి బీజేపీ ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. -
Haryana: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
హర్యానాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహతక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ, మనేసర్‌కు ఎన్నికలు జరిగాయి. -
Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం
సూర్యాపేట జిల్లాలో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తరువాత కేసీఆర్ ఆర్ఎస్, సోనియా గాంధీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాయి.
తాజావార్తలు
-
Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
-
Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
-
Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
-
Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
-
Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!